నాజీ సిద్ధాంతాలను బలంగా నమ్మే బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ నేత జార్జియా మెలోని (45) అక్టోబర్ 22న ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.
Giorgia Meloni
రెండో ప్రపంచయుద్ధం ముగిశాక అతివాద నేత ప్రధాని కావడం ఇదే తొలిసారి. ఇటలీ తొలి మహిళా ప్రధానిగానూ ఆమె చరిత్ర సృష్టించారు. రాజకీయాలతో ఏ సంబంధమూ లేని ఐదుగురు టెక్నోక్రాట్స్‌ను మంత్రులుగా నియమించుకున్నారు.