Skip to main content

Present Director General of NIA: ఎన్‌ ఐఏ డైరెక్టర్‌ జనరల్‌గా దినకర్‌ గుప్తా

Director General of NIA Dinakar gupta
Director General of NIA Dinakar gupta

జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ ఐఏ) డైరెక్టర్‌ జనరల్‌గా పంజాబ్‌ మాజీ డీజీపీ దినకర్‌ గుప్త నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు,శిక్షణ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. గత ఏడాది మే నెలలో సీఆర్పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ కుల్దీప్‌సింగ్‌కు ఎన్‌ ఐఏ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు దినకర్‌ను నియమించారు. ఈయన 2024 మార్చి 31 వరకూ ఆ హోదాలో కొనసాగుతారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 06 Jul 2022 07:56PM

Photo Stories