Bhartrihari Mahatab : లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా మహతాబ్
Sakshi Education

ఏడుసార్లు ఎంపీ అయిన భర్తృహరి మహతాబ్ లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా నియమితులయ్యారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు జూన్ 20న తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజ్యాంగంలోని ఆర్టికల్ 95 (1) ప్రకారం– కొత్త స్పీకర్ ఎన్నికయ్యే దాకా ప్రిసైడింగ్ ఆఫీసర్ (ప్రొటెం స్పీకర్)గా మహతాబ్‌ను నియమించారు. మహతాబ్ ఇటీవలి ఎన్నికల్లో కటక్ నుంచి బీజేపీ టికెట్‌పై గెలుపొందారు.
Advocate General of AP: ఏపీ అడ్వొకేట్ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్
Published date : 26 Jun 2024 09:11AM