Skip to main content

ONGC Chief: ఓఎన్‌జీసీ చైర్మన్‌గా అరుణ్‌ కుమార్‌ సింగ్‌

ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్‌జీసీ చైర్మన్‌గా అరుణ్‌ కుమార్‌ సింగ్‌ నియమితులయ్యారు.

ఆయన గతంలో చమురు రిఫైనింగ్, మార్కెటింగ్‌ సంస్థ బీపీసీఎల్‌ చైర్మన్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. రిటైరైన వ్యక్తిని మహారత్న హోదా గల ప్రభుత్వ రంగ సంస్థకు హెడ్‌గా నియమించడం ఇదే తొలిసారి. సింగ్‌ మూడేళ్ల పాటు ఓఎన్‌జీసీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు.

Election Commissioner: ఎన్నికల కమిషనర్‌గా అరుణ్‌ గోయల్‌

Published date : 08 Dec 2022 03:39PM

Photo Stories