Skip to main content

Election Commissioner: ఎన్నికల కమిషనర్‌గా అరుణ్‌ గోయల్‌

సీనియర్‌ అధికారి అరుణ్‌ గోయల్‌ ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. మేలో రిటైరైన సుశీల్‌ చంద్ర స్థానంలో ఆయన్ను నియమిస్తూ కేంద్రం నవంబర్‌ 19న ఆదేశాలు జారీ చేసింది.

1985 ఐఏఎస్‌ బ్యాచ్‌ పంజాబ్‌ కేడర్‌ అధికారి అయిన గోయల్‌ ఈ నెల 18వన స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. 2025 ఫిబ్రవరిలో ఆయన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టి2027 డిసెంబర్‌ వరకు దాకా కొనసాగుతారు.

➤ వందేమాతరం, జనగణమనకు సమాన హోదా

Published date : 21 Nov 2022 12:50PM

Photo Stories