Central Govt: వందేమాతరం, జనగణమనకు సమాన హోదా
Sakshi Education
జాతీయ గీతం ‘జనగణమన’కు, ‘వందేమాతరం’ గేయానికి సమాన హోదా ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఈ మేరకు దిల్లీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. జాతీయ గీతం ‘జనగణమన’కి సమానమైన హోదాను ‘వందేమాతరం’ గేయానికి కూడా కల్పించాలని కోరుతూ,, దాఖలైన పిటిషన్ పై కేంద్రం తాజాగా స్పందించింది. దేశంలోని ప్రతి పౌరుడు ఈ రెండింటికి సమాన గౌరవం ఇవ్వాలని స్పష్టం చేసింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 18 Nov 2022 07:51PM