Skip to main content

Unemployment Stats: భార‌త్‌లో అత్యధిక నిరుద్యోగిత రేటు ఉన్న రాష్ట్రాలు ఇవే.. 

భారతదేశంలో నిరుద్యోగిత రేటు విస్తృతంగా మారుతోంది.
Top 10 Indian States and UTs with the Highest Unemployment Rate

దక్షిణ భారతదేశ రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలలో నిరుద్యోగిత రేటు ఎక్కువగా ఉంది. లక్షద్వీప్‌లో అత్యధికంగా 36.2% ఉన్నది. లక్షద్వీప్‌లో పరిమితమైన భూభాగం, పరిశ్రమల లేకపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉండొచ్చు.
మహిళల నిరుద్యోగిత రేటు పురుషుల కంటే ఎక్కువగా ఉంది. 

అత్యధిక నిరుద్యోగిత రేటు ఉన్న రాష్ట్రాలు ఇవే..

ర్యాంక్ రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం మొత్తం నిరుద్యోగిత రేటు (%)
1 లక్షద్వీప్ 36.2
2 అండమాన్ & నికోబార్ దీవులు 33.6
3 కేరళ 29.9
4 నాగాలాండ్ 27.4
5 మణిపూర్ 22.9
6 లద్దాఖ్ 22.2
7 అరుణాచల్ ప్రదేశ్ 20.9
8 గోవా 19.1
9 పంజాబ్ 18.8
10 ఆంధ్రప్రదేశ్ 17.5

అలాగే.. అత్యల్ప యువ నిరుద్యోగిత రేటు ఉన్న పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇవే..

ర్యాంక్ రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం మొత్తం నిరుద్యోగిత రేటు (%)
1 మధ్యప్రదేశ్ 2.6
2 గుజరాత్ 3.1
3 ఝార్ఖండ్ 3.6
4 ఢిల్లీ 4.6
5 ఛత్తీస్‌గఢ్ 6.3
6 దాద్రా & నగర్ హవేలీ 6.6
7 త్రిపుర 6.8
8 సిక్కిం 7.7
9 పశ్చిమ బెంగాల్ 9.1
10 ఉత్తరప్రదేశ్ 9.8
Published date : 26 Sep 2024 04:37PM

Photo Stories