Hybrid Rocket : హైబ్రిడ్ రాకెట్ ప్రయోగం విజయవంతం
Sakshi Education
పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. చెన్నై ఈసీఆర్‌లోని తిరువిడందై తీర గ్రామం నుంచి స్పేస్ జోన్ ఇండియా, మార్టిన్ గ్రూప్ సంస్థలు తయారు చేసిన ’రూమీ–1’ రాకెట్‌ను ఆగస్టు 24న మొబైల్ కంటైనర్ లాంచ్ పాడ్ నుంచి విజయవంతంగా నింగిలోకి పంపారు.
Gaganyaan Mission : అంతరిక్షంలోకి 4 వ్యోమగాములు.. 20 ఈగలు..
ఇందులో మూడు క్యూబ్ ఉపగ్రహాలు, దానికంటే తక్కువ బరువుతో కూడిన 50 పికో ఉపగ్రహాలు ఉన్నాయి. వాతావరణ పరిస్థితులు, కాస్మిక్ రేడియేషన్, యూవీ రేడియేషన్, గాలిలో నాణ్యత తదితర వివరాలు సేకరిస్తుంది.
Published date : 04 Sep 2024 04:15PM