Skip to main content

Ramayana: రామాయణ వెబ్‌సైట్‌ ప్రారంభం

ఐఐటీ కాన్పూర్‌ రామాయణ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించింది. ‘వాల్మీకి.ఐఐటీకే.ఏసీ.ఇన్‌ ’ పేరుతో వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Ramayana website is launched   IIT Kanpur's Valmiki Site   Ramayana Hub by IIT Kanpur

నెటిజన్లు వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయిన తర్వాత, వాల్మీకి రామాయణంలోని శ్లోకాలు, వాటి అనువాదం పొందవచ్చునని ఐఐటీ కాన్పూర్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. తమ వద్ద ఉన్న సమాచారాన్ని పంపి, వెబ్‌సైట్‌లోని కంటెంట్‌ను ఎడిట్‌ కూడా చేయవచ్చని తెలిపింది.

చదవండి: Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరం– బాల రాముని ప్రాణ ప్రతిష్ట

Published date : 30 Jan 2024 10:36AM

Photo Stories