Skip to main content

PM Narendra Modi: దేశ రక్షణలో దీసా స్థావరం కీలకం

PM Narendra Modi inaugurated 'DefExpo 2022'

భారత్, పాక్‌ సరిహద్దులకు సమీపంలోని దీసా వద్ద త్వరలో ఏర్పాటు కానున్న వాయుసేన స్థావరం.. దేశ రక్షణలో కీలకంగా మారుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఆయన గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో డిఫెన్స్‌ ఎక్స్‌పో–2022ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘మిషిన్‌ డీప్‌ స్సేస్‌’ అనే కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రారంభించారు. అంతరిక్షానికి సంబంధించిన రక్షణ ఏర్పాట్ల కోసం దీనిని మొదలుపెట్టారు. అంతరిక్ష విభాగంలో మన రక్షణ దళాలకు అవసరాలను తీర్చేందుకు సృజనాత్మక పరిష్కారాలు కనుగొనేందుకు దీనిని ఏర్పాటు చేశారు.

October Weekly Current Affairs (Science & Technology) Bitbank: What is India’s rank in the Global Innovation Index Ranking?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 28 Oct 2022 05:23PM

Photo Stories