IFFCO: తొలి నానో యూరియా లిక్విడ్ ప్లాంట్
Sakshi Education
ప్రపంచంలోనే మొట్టమొదటి నానో యూరియా లిక్విడ్ ప్లాంట్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. దీనిని గుజరాత్‌లోని కలోల్‌లో ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో) ద్వారా ఏర్పాటు చేశారు. రూ.175 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చేసిన ఈ ప్లాంట్ రోజుకు 1.5 లక్షల 500 ఝ∙నానో యూరియా బాటిళ్లను ఉత్పత్తి చేయగలదు.
Published date : 07 Jun 2022 06:26PM