Skip to main content

Indian Navy: భారత నేవీలోకి ఐఎన్‌ ఎస్‌ నిపున్, ఐఎన్‌ ఎస్‌ నిస్తార్‌

Indian Navy launches 2 Diving Support Vessels

రెండు అత్యాధునిక యుద్ధ నౌకలు ఐఎన్‌ ఎస్‌ నిపున్‌ , ఐఎన్‌ ఎస్‌ నిస్తార్‌లు ఇండియన్‌ నేవీలో చేరాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఈ జల ప్రవేశ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌ హరికుమార్‌ పాల్గొన్నారు. ఈ నౌకలను హిందుస్థాన్‌ షిప్‌ యార్డ్‌ తయారు చేసింది. డైవింగ్‌ సపోర్ట్‌ వెసల్స్‌(డీఎస్‌వీలు)గా పిలిచే ఐఎన్‌ ఎస్‌ నిపున్, ఐఎన్‌ ఎస్‌ నిస్తార్‌లు నేవీని మరింత బలోపేతం చేయనున్నాయి. 
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 03 Oct 2022 05:47PM

Photo Stories