Indian Navy: ఇండియన్ నేవీ – AMPHEX 20-23
Sakshi Education
ఇండియన్ నేవీ ఆరు రోజులపాటు సుదీర్ఘమైన మెగా మిలటరీ విన్యాసాన్ని ‘"AMPHEX 2023‘ని నిర్వహించింది.
ఇది ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లతో కూడిన అతిపెద్ద ద్వివార్షిక ట్రై–సర్వీసెస్ విన్యాసం. 2023 జనవరి 17–22 మధ్య ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ తీరం వద్ద ఈ విన్యాసం జరిగింది. ఈ విన్యాసంలో భారత సైన్యం నుంచి పెద్ద సంఖ్యలో సైనికులు, భారత నావికాదళానికి చెందిన ఉభయచర యుద్ధనౌకలు, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలు పాల్గొన్నాయి.
Jan Weekly Current Affairs (International) Bitbank: In which country India deployed a platoon of women peacekeepers to the UN Mission?
Published date : 06 Feb 2023 04:34PM