Skip to main content

Haryana launches Khelo India Centres: హర్యానాలో ఖేలో ఇండియా కేంద్రాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి

ఖేలో ఇండియాలో భాగంగా హర్యానాలో 15 ఖేలో ఇండియా కేంద్రాలను హర్యానా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్, కేంద్ర క్రీడలశాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రారంభించారు.
5 new Khelo India centers unveiled in Haryana, Union Sports Minister Shri Anurag Singh Thakur at Khelo India center opening, Haryana launches Khelo India Centres,Haryana Chief Minister Shri Manohar Lal inaugurating Khelo India centers
Haryana launches Khelo India Centres

భారత ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా 1000 ఖేలో ఇండియా కేంద్రాలను (KICలు) నోటిఫై చేసింది. ఖేలో ఇండియా గేమ్‌లలో హర్యానా అగ్రస్థానంలో ఉంది "హర్యానాలోని 15 ఖేలో ఇండియా కేంద్రాలు ఛాంపియన్‌లను సన్నద్ధం చేయడంలో సహాయపడతాయి అని అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు.

Supreme rejects same-sex marriage: స్వలింగ వివాహాల చట్టబద్ధతను నిరాకరించిన‌ సుప్రీం

Published date : 21 Oct 2023 12:26PM

Photo Stories