DRDO: ఐఐటీలో డీఆర్డీఓ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
Sakshi Education
![DRDO Industry Academia Centre of Excellence inaugurated at IIT Hyderabad](/sites/default/files/images/2023/04/29/drdo-1682774991.jpg)
సంగారెడ్డి జిల్లా కందిలోని హైదరాబాద్ ఐఐటీలోని డీఆర్డీఓ రీసెర్చ్ సెల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా మారింది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సును ఇటీవల ప్రారంభించారు. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఒక ప్రధాన ముందడుగుగా ప్రముఖులు అభివర్ణించారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
![Sakshi Education Mobile App](/sites/default/files/inline-images/CAs_0.jpg)
Published date : 29 Apr 2023 06:59PM