Ola Electric: దేశీయ లిథియం–ఐయాన్ సెల్ ఆవిష్కరణ
Sakshi Education
ప్రముఖ విద్యుత్తు వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ దేశీయంగా తయారు చేసిన తొలి లిథియం–ఐయాన్ సెల్‌ను ఆవిష్కరించింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ కొత్త సెల్‌కు ఎన్‌ఎంసీ 2170గా నామకరణం చేసింది. తమిళనాడులోని తమ గిగా ఫ్యాక్టరీలో 2023 నుంచి పెద్ద ఎత్తున వీటి ఉత్పత్తిని ప్రారంభిస్తామని సంస్థ పేర్కొంది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 22 Jul 2022 03:42PM