Skip to main content

HPV Vaccine: గర్భాశయ క్యాన్సర్‌ టీకా ఉత్పత్తికి అనుమతి

DCGI approves India's first qHPV vaccine to treat cervical cancer
DCGI approves India's first qHPV vaccine to treat cervical cancer

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నివారణే లక్ష్యంగా.. తొలిసారి దేశీయంగా అభివృద్ధి చేసిన ‘క్వాడ్రివాలెంట్‌ హ్యూమన్‌ పాపిలోమావైరస్‌ వ్యాక్సిన్‌(క్యూహెచ్‌పీవీ)’ను ఉత్పత్తి చేసి విపణిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకుగాను సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ)కు ‘డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)’ అనుమతి మంజూరు చేసింది. ‘సెర్వావాక్‌’గా ఈ టీకాను పిలవనున్నారు.

చ‌ద‌వండిWeekly Current Affairs (Important Dates) Bitbank: ప్రపంచ థైరాయిడ్ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 22 Jul 2022 05:02PM

Photo Stories