Bhashini: భాషల అనువాదానికి ‘భాషిణి’
Sakshi Education
భారతదేశంలో చాలా మతాలు, ప్రాంతాలున్నాయి. ఉపాధి లేదా ఇతర అవసరాల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లి, మాతృభాష తప్ప వేరే భాష రాని వారు కమ్యూనికేషన్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం ‘భాషిణి’ పేరుతో కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత యాప్‌ను అభివృద్ధి చేసింది. ఇది ఒక భారతీయ భాషను మరో భాషలోకి, అదే విధంగా ఇంగ్లిష్ నుంచి భారతీయ భాషలోకి అనువదిస్తుంది. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ వేదికల నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 08 Mar 2024 04:53PM