Air Pollution : వాయు కాలుష్యంతో ఏటా 33 వేల మరణాలు..!
Sakshi Education
వాయు కాలుష్యం కారణంగా భారత్‌లో 2008–2019 మధ్య కాలంలో ఏటా 33 వేల మరణాలు సంభవించాయని లాన్సెట్ అధ్యయనం పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కంటే కాలుష్యం స్థాయి ఎక్కువగా ఉండటంతో పది నగరాల్లో ఈ మరణాలు సంభవించాయని పేర్కొంది. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, పుణె, సిమ్లా, వారణాసి నగరాల్లో గాలిలో 2.5 పీఎం ధూళి కణాల పెరుగుదలే మరణాలకు కారణమని అధ్యయనం తెలిపింది.
Aditya L1 : 178 రోజుల్లో కక్ష్యను చుట్టేసిన ఆదిత్య ఎల్1 స్పేస్‌క్రాఫ్ట్
Published date : 10 Jul 2024 09:44AM