Skip to main content

US President Joe Biden: చారిత్రాత్మక బిల్లుకు బైడెన్‌ ఆమోదం

US President Joe Biden

వాతావరణ మార్పులు, ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన కీలక బిల్లుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంతకం చేశారు. దీని ప్రకారం అమెరికాలో వాతావరణ మార్పుల వల్ల తలెత్తే దుష్పరిణామాలను నివారించడానికి వచ్చే పదేళ్లలో 375 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తారు. వాతావరణ మార్పులపై జరుగుతున్న యుద్ధంలో ఇది అతిపెద్ద పెట్టుబడి అని నిపుణులు చెబుతున్నారు.

చ‌ద‌వండి:  Weekly Current Affairs (International) Bitbank: 2022లో భారతదేశం యొక్క అంతర్జాతీయ ఆర్థిక స్థితిస్థాపకత ఏ స్థానానికి మెరుగుపడుతుంది?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 26 Aug 2022 04:58PM

Photo Stories