Skip to main content

Palestinian: ఐరాస సభ్యత్వానికి పాలస్తీనా వినతి

Palestinian Application for UN Membership  United Nations Security Council Meeting

ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కోసం పాలస్తీనా మరోసారి అభ్యర్థించింది. పాలస్తీనా అభ్యర్థనకు మద్దతు పలుకుతూ.. 2011లో తాము సమర్పించిన దరఖాస్తును పునరుద్ధరించాలని పాలస్తీనా మద్దతుదారులు ఐరాస భద్రతా మండలిని కోరారు. పాలస్తీనాను దేశంగా గుర్తిస్తూ 140 దేశాలు సంతకాలు చేసిన దరఖాస్తును సమర్పించారు. కానీ, ఆ వినతిని ఈసారి కూడా అమెరికా అడ్డుకునే అవకాశం ఉంది.

చదవండి: April 8th Current Affairs GK Quiz: నేటి ముఖ్యమైన టాప్ బిట్స్ ఇవే!
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 10 Apr 2024 11:38AM

Photo Stories