Skip to main content

BRICS: బ్రిక్స్‌లో మరో 5 దేశాలకు సభ్యత్వం

Five New Full Members   Membership of 5 more countries in BRICS    BRICS Welcomes New Members

ప్రపంచ వ్యవహారాల్లో పశ్చిమ దేశాల ఆధిపత్యం నేపథ్యంలో.. తన వ్యూహాత్మక ఎత్తుగడలను విస్తరించుకోవడంలో భాగంగా అయిదు దేశాలను పూర్తికాల సభ్యులుగా చేర్చుకున్నట్లు బ్రిక్స్‌ ప్రకటించింది. ప్రస్తుతం బ్రిక్స్‌కు నాయకత్వం వహిస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్‌ , సౌదీ అరేబియా, యూఏఈలను కొత్త సభ్యులుగా చేర్చుకొన్నామని తెలిపారు. జనవరి 1, 2024 నుంచి వీరి సభ్యత్వం అమల్లోకి వచ్చింది.

చదవండి: Lakshadweep History: లక్షద్వీప్‌పై పాకిస్తాన్ కన్ను.. లక్షద్వీప్ భారత్‌లో ఎలా భాగమైందంటే..

Published date : 09 Jan 2024 09:24AM

Photo Stories