Skip to main content

Ethiopia: ఇథియోపియాలో ఘర్షణలు

Intense conflict between the two races took place in Ethiopia
Intense conflict between the two races took place in Ethiopia

ఇథియోపియాలో రెండు జాతుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో అమ్రాహా తెగకు చెందిన 200 మందికిపైగా మృతిచెందారు. ఒరోమియా ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. ఆ దేశంలో ఇటీవలి కాలంలో ఇదే అతిపెద్ద ఘర్షణ కావడం గమనార్హం. పునరావాస పథకం కింద 30ఏళ్ల క్రితం ఇక్కడ స్థిరపడిన అమ్రాహా తెగపై.. ఒరోమో లిబరేషన్‌ ఆర్మీ దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి.
 

GK International Quiz: ఏకకాలంలో 78,220 జాతీయ జెండాలను రెపరెపలాడించి కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించిన దేశం?

Published date : 28 Jun 2022 04:03PM

Photo Stories