కరెంట్ అఫైర్స్ (అంతర్జాతీయం) ప్రాక్టీస్ టెస్ట్ ( 30-06 May, 2022)
![Current affairs](/sites/default/files/images/2022/06/18/flagsinaternational-1655545478.jpg)
1. 'ప్రపంచ సైనిక వ్యయ నివేదిక 2021లో ట్రెండ్స్'లో భారతదేశ ర్యాంక్?
ఎ. 2
బి. 1
సి. 3
డి. 4
- View Answer
- Answer: సి
2. వార్తల్లో కనిపించే "స్పెషల్ 301 రిపోర్ట్" ను ఏ దేశం విడుదల చేసింది?
ఎ. జర్మనీ
బి. USA
సి. రష్యా
డి. చైనా
- View Answer
- Answer: బి
3. ఇండియా-నార్డిక్ సమ్మిట్ 2022ను నిర్వహించిన దేశం?
ఎ. ఐస్లాండ్
బి. స్వీడన్
సి. ఫిన్లాండ్
డి. డెన్మార్క్
- View Answer
- Answer: డి
4. ఏ దేశంతో వ్యవసాయ శాస్త్రం, సహజ వనరుల స్థిర నిర్వహణ సంయుక్త ప్రకటనపై భారత్ సంతకం చేసింది?
ఎ. జర్మనీ
బి. ఫిన్లాండ్
సి. డెన్మార్క్
డి. ఆస్ట్రేలియా
- View Answer
- Answer: ఎ
5. ఏకకాలంలో 78,220 జాతీయ జెండాలను రెపరెపలాడించి కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించిన దేశం?
ఎ. జపాన్
బి. చైనా
సి. భారత్
డి. పాకిస్తాన్
- View Answer
- Answer: సి
6. ఏ దేశ ల్యాండ్‌స్కేప్ గార్డెన్ సిటియో బర్ల్ మార్క్స్‌కు UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశ హోదా లభించింది?
ఎ. ఇటలీ
సి. డెన్మార్క్
సి. జర్మనీ
డి. బ్రెజిల్
- View Answer
- Answer: డి
7. హైడ్రోజన్ టాస్క్ ఫోర్స్, ఫారెస్ట్ ల్యాండ్‌స్కేప్ పునరుద్ధరణ- ఉమ్మడి ప్రకటనపై భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ. పాకిస్తాన్
బి. జర్మనీ
సి. ఫ్రాన్స్
డి. అమెరికా
- View Answer
- Answer: బి
8. "ది ఇంపాక్ట్ ర్యాంకింగ్స్ 2022"లో భారతదేశ ర్యాంక్?
ఎ. 4
బి. 1
సి. 2
డి. 3
- View Answer
- Answer: ఎ
9. 'RSF 2022 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్'లో భారతదేశ ర్యాంక్?
ఎ. 176
బి. 150
సి. 104
డి. 87
- View Answer
- Answer: బి
10. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2022లో అగ్రస్థానంలో ఉన్న దేశం?
ఎ. స్విట్జర్లాండ్
బి. స్వీడన్
సి. ఫిన్లాండ్
డి. నార్వే
- View Answer
- Answer: డి
11. కేన్స్ మార్చే డు ఫిల్మ్‌లో ఏ దేశం అధికారిక 'కంట్రీ ఆఫ్ హానర్'గా ఉంటుంది?
ఎ. జర్మనీ
బి. ఉక్రెయిన్
సి. స్పెయిన్
డి. భారత్
- View Answer
- Answer: డి