Panchayati Raj Day 2025 MCQs in Telugu: పంచాయతీరాజ్ వ్యవస్థ లక్ష్యం ఏమిటి?

1. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?
A) ఏప్రిల్ 20
B) ఏప్రిల్ 24
C) మే 1
D) జూన్ 5
- View Answer
- Answer: B
2. పంచాయతీరాజ్ వ్యవస్థ స్థాపనను భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రస్తావిస్తుంది?
A) ఆర్టికల్ 21
B) ఆర్టికల్ 32
C) డైరెక్టివ్ ప్రిన్సిపుల్స్లోని 40వ నిబంధన
D) 73వ రాజ్యాంగ సవరణ
- View Answer
- Answer: C
3. 73వ రాజ్యాంగ సవరణ బిల్లు ఎప్పుడు పార్లమెంటులో ప్రవేశపెట్టబడింది?
A) 1992 డిసెంబర్ 22
B) 1993 ఏప్రిల్ 24
C) 1991 సెప్టెంబర్ 16
D) 2010 ఏప్రిల్ 24
- View Answer
- Answer: C
4. పంచాయతీరాజ్ వ్యవస్థలోని మూడవ స్థాయి ఏది?
A) గ్రామ పంచాయతీ
B) పంచాయతీ సమితి
C) జిల్లా పరిషత్
D) తాలూకా మండల కార్యాలయం
- View Answer
- Answer: C
5. పంచాయతీరాజ్ వ్యవస్థ లక్ష్యం ఏమిటి?
A) నగరాల అభివృద్ధి
B) గ్రామీణ ప్రజలకు పాలనలో భాగస్వామ్యం కల్పించడం
C) కేంద్రీకృత పరిపాలన
D) విద్యా సంస్కరణలు
- View Answer
- Answer: B
6. 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమలులోకి వచ్చిన తేదీ ఏది?
A) 1992 డిసెంబర్ 22
B) 1993 ఏప్రిల్ 20
C) 1993 ఏప్రిల్ 24
D) 2010 ఏప్రిల్ 24
- View Answer
- Answer: C
7. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని మొదటిసారిగా జరిపిన సంవత్సరం ఏది?
A) 1993
B) 2001
C) 2010
D) 2005
- View Answer
- Answer: C
8. పంచాయతీరాజ్ వ్యవస్థలో మిడిల్ స్థాయి ఏది?
A) గ్రామ పంచాయతీ
B) పంచాయతీ సమితి / మండల పరిషత్
C) జిల్లా పరిషత్
D) బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్
- View Answer
- Answer: B
9. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చిన షెడ్యూల్ ఏది?
A) 9వ షెడ్యూల్
B) 10వ షెడ్యూల్
C) 11వ షెడ్యూల్
D) 12వ షెడ్యూల్
- View Answer
- Answer: C
10. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఒక పంచాయతీకి గడువు కాలం ఎంత?
A) 3 సంవత్సరాలు
B) 4 సంవత్సరాలు
C) 5 సంవత్సరాలు
D) 6 సంవత్సరాలు
- View Answer
- Answer: C
11. పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అధికారిగా ఎవరు ఉన్నారు?
A) రాష్ట్ర గవర్నర్
B) జిల్లా కలెక్టర్
C) రాష్ట్ర ఎన్నికల సంఘం
D) రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి
- View Answer
- Answer: C
12. గ్రామ సభకు అధ్యక్షత వహించే అధికారి ఎవరు?
A) సర్పంచ్
B) ఎంపీటీసీ
C) ఎంపీపీ
D) జిల్లా పరిషత్ ఛైర్మన్
- View Answer
- Answer: A
13. పంచాయతీరాజ్ వ్యవస్థలో ఆర్థిక నిధుల గురించి సిఫార్సులు చేయడం ఎవరి బాధ్యత?
A) ఎన్నికల సంఘం
B) ప్రణాళిక సంఘం
C) ఆర్థిక సంఘం
D) గ్రామ సభ
- View Answer
- Answer: C
14. పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ప్రతి ఏటా జరిపేలా నిర్ణయించిన ప్రధాని ఎవరు?
A) నరేంద్ర మోదీ
B) అటల్ బిహారి వాజ్పేయి
C) డా. మన్మోహన్ సింగ్
D) ఇందిరా గాంధీ
- View Answer
- Answer: C
15. పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి రాజ్యాంగ సవరణ ఎన్ని సంవత్సరాల్లో జరిగింది?
A) 1992
B) 1975
C) 2001
D) 1985
- View Answer
- Answer: A
Tags
- Panchayati Raj Day 2025 MCQs in Telugu
- 73rd Constitutional Amendment MCQs
- Panchayati Raj System Questions
- AP Panchayat Quiz Telugu
- TS Panchayati Raj Dinotsavam
- Panchayati Raj Important Questions in Telugu
- Panchayati Raj 2025 GK Bits
- National Panchayati Raj Day MCQs for competitive exams
- Panchayati Raj MCQs in Telugu
- 73rd Amendment Questions
- Panchayati Raj System GK Bits
- Panchayat Quiz Telugu PDF
- AP Panchayati Raj Important Questions
- TSPSC Panchayati Raj Quiz
- Panchayat Raj Dinotsavam Bits
- Telugu MCQs on Panchayati Raj System
- PanchayatiRajQuiz
- ConstableExam2025
- CompetitiveExamQuestions
- UPSCPreparation