Skip to main content

Currency Monitoring List: అమెరికా ‘కరెన్సీ పర్యవేక్షణ జాబితా’ నుంచి భారత్‌ తొలగింపు

కరెన్సీ పర్యవేక్షణ జాబితా నుంచి భారత్‌ను అమెరికా ఆర్థిక శాఖ తొలగించింది.
India Removed from the US Currency Monitoring List

ఈ జాబితా నుంచి ఇటలీ, మెక్సికో, థాయ్‌లాండ్, వియత్నాంలకూ మినహాయింపు లభించింది.అమెరికాతో వాణిజ్యం నిర్వహించే ప్రధాన దేశాలు తమ కరెన్సీ మారకపు విలువకు సంబంధించి అనుసరించే పద్ధతులు, స్థూల ఆర్థిక విధానాలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాలో పేర్లు చేర్చడం, తొలగింపులు చేస్తుంటారు. గత రెండేళ్లుగా భారత్‌ఈ జాబితాలో ఉంది.

Also Read: October Weekly Current Affairs (International) Bitbank: Who will become the first Asian American to appear on USA currency?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 25 Nov 2022 05:30PM

Photo Stories