Skip to main content

Word of The Year: ‘డిక్షనరీ.కామ్‌’ వర్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ గా ‘ఉమన్‌’

Dictionary.com announces 'woman' is word of the year

ఈ ఏడాది ఉత్తమ పదంగా ’ఉమన్‌’ ఎంపికైంది. 2022లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా డిక్షనరీ.కామ్‌ వెబ్‌ సైట్‌ ఈ పదాన్ని ఎంపిక చేసింది. యూఎస్‌ సాకర్‌ టీంనకు పురుషులతో సమానంగా చెల్లింపులు చేయాలనే సుప్రీంకోర్టు తీర్పు, బ్రిటన్‌ రాణి క్వీన్‌ ఎలిజబెత్‌ 2 మరణం, టెన్నిస్‌ నుంచి సెరెనా విలియమ్స్‌ వీడ్కోలు, హిజాబ్‌ కు వ్యతిరేకంగా ఇరాన్‌లో మహిళల పోరాటం నేపథ్యంలో.. ఈ ఏడాది ’ఉమన్‌’ అనే పదం అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నదని వెబ్‌ సైట్‌ తెలిపింది. 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 30 Dec 2022 05:07PM

Photo Stories