Myanmar-Iran: మయన్మార్, ఇరాన్æలపై ఒత్తిడికి అంగీకారం
Sakshi Education
సొంత ప్రజలపై దాడులకు పాల్పడుతున్న మయన్మార్, ఇరాన్ లపై ఒత్తిడి తెచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్ నిర్ణయించింది. 47 దేశాలకు సభ్యత్వం ఉన్న కౌన్సిల్ ఏకగ్రీవంగా ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. అక్రమంగా మయన్మార్‌కు ఆయుధాలను తరలించడాన్ని ఆపాలని కౌన్సిల్ డిమాండు చేసింది.
చదవండి: April 18th Current Affairs Quiz: నేటి ముఖ్యమైన టాప్ బిట్స్ ఇవే!
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 19 Apr 2024 05:06PM
Tags
- Myanmar
- Iran
- United Nations Human Rights Council
- United Nations
- UN Human Rights Council
- Current Affairs
- Daily Current Affairs
- Daily Current Affairs In Telugu
- sakshi education current affairs
- international current affairs
- International pressure
- Myanmar crisis
- Iran crisis
- Arms transfer embargo
- UNHRC
- internationalnews
- sakshieducation updates