Skip to main content

Important Days in May 2024: పోటీ పరీక్షల ప్రత్యేకం..ప్రపంచ అథ్లెటిక్స్‌ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?

Important Days in May 2024  currentaffairs in importentdays

మే నెల అంతర్జాతీయ కార్మికుల దినోత్సవంతో మొదలవుతుంది. కార్మికుల శ్రమకు గుర్తింపుగా మే1న ఈ వేడుకలను జరుపుకుంటారు. దీన్నే ప్రపంచ వ్యాప్తంగా కార్మికుల దినోత్సవంగా జరుపుకుంటారు. దీంతో పాటు మే నెలలో జరుపుకునే వివిధ జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాలపై ప్రత్యేక కథనం.

మే 1:  అంతర్జాతీయ కార్మిక దినోత్సవం
మే 1: మహారాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవం
మే 1: గుజరాత్ వ్యవస్థాపక దినోత్సవం 2024
మే 2: ప్రపంచ ట్యూనా దినోత్సవం
మే 3: ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం
మే 4: బొగ్గు గని కార్మికుల దినోత్సవం
మే 4: అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం


మే 5: ప్రపంచ నవ్వుల దినోత్సవం(మే మొదటి ఆదివారం)
మే 5: ప్రపంచ పోర్చుగల్ భాషా దినోత్సవం
మే 6: అంతర్జాతీయ నో డైట్‌ డే
మే 7: ప్రపంచ అథ్లెటిక్స్‌ దినోత్సవం
మే 7: ప్రపంచ ఆస్తమా దినోత్సవం(మే మొదటి మంగళవారం)
మే 8: ప్రపంచ రెడ్‌క్రాస్‌ దినోత్సవం
మే 8: ప్రపంచ తలసేమియా దినోత్సవం
మే 9: రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ జయంతి
మే 9: మహారాణా ప్రతాప్‌ జయంతి


మే 10: ప్రపంచ లూపస్‌ డే
మే 10: అర్గానియా అంతర్జాతీయ దినోత్సవం
మే 11: జాతీయ సాంకేతిక దినోత్సవం
మే 11: ప్రపంచ వలస పక్షుల దినోత్సవం
మే 12: అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
మే 12: మదర్స్‌ డే(మే రెండవ ఆదివారం)
మే 15: అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం
మే 16: అంతర్జాతీయ కాంతి దినోత్సవం
మే 16: ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ లైట్‌


మే 16: జాతీయ డెంగ్యూ దినోత్సవం
మే 17: ప్రపంచ టెలికమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ సొసైటీ డే
మే 17: ప్రపంచ హైపర్‌టెన్షన్‌ డే
మే 18:  ఇంటర్నేషనల్‌ మ్యూజియం డే
మే 18: ప్రపంచ ఎయిడ్స్‌ వ్యాక్సిన్‌ దినోత్సవం
మే 18: సాయుధ దళాల దినోత్సవం (మే మూడవ శనివారం)
మే 20: ప్రపంచ తేనెటీగల దినోత్సవం
మే 20: ప్రపంచ మెట్రాలజీ దినోత్సవం
మే 21: ఇంటర్నేషనల్‌ టీ డే


మే 21: జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం
మే 22: అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం
మే 23: ప్రపంచ తాబేలు దినోత్సవం
మే 23: బుద్ధ జయంతి లేదా బుద్ధ పూర్ణిమ
మే 24: కామన్వెల్త్‌ దినోత్సవం
మే 24: జాతీయ సోదరుల దినోత్సవం
మే 25: ఆఫ్రికా దినోత్సవం


మే 25: ప్రపంచ థైరాయిడ్‌ దినోత్సవం
మే 27: జాతీయ స్మారక దినోత్సవం(మే చివరి సోమవారం)
మే 29: అంతర్జాతీయ ఎవరెస్ట్‌ దినోత్సవం
మే 29: UN శాంతి పరిరక్షకుల అంతర్జాతీయ దినోత్సవం
మే 30: ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ పొటాటో
మే 20: గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవం
మే 31: ప్రపంచ పొగాకు రహిత దినోత్సవం
 

Published date : 07 May 2024 03:14PM

Photo Stories