Skip to main content

Police constable: దేవుడా ఏమిటీ పరీక్ష.. 1,667 పోలీసు కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ కోసం.. మ‌రీ ఇంత మందా!

పాకిస్తాన్‌లో నిరుద్యోగ సమస్యకు నిదర్శనమీ చిత్రం. 1,667 పోలీసు కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ కోసం రాజధాని ఇస్లామాబాద్‌లోని ఓ స్టేడియంలో రాత పరీక్ష జరిగింది.

ఏకంగా 32,000 మంది అభ్యర్థులు తరలివచ్చారు. అప్పుల కారణంగా ఖర్చును భరించే పరిస్థితి లేక అధికారులు అందరినీ ఒకేచోటుకి పిలిపించి పరీక్ష నిర్వహించారు. ప్ర‌తీ చోట నిరుద్యోగ స‌మ‌స్య యువ‌త‌ను పీడిస్తోంది. కాగా పాకిస్తాన్‌ యువతలో 31 శాతం మంది నిరుద్యోగులే ఉన్నారు. నిరుద్యోగం కార‌ణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న యువత సంఖ్య పెరుగుతోంది.

Pakistani Boat: రూ.300 కోట్ల విలువైన డ్రగ్స్‌తో పట్టుబడిన పాకిస్థాన్ బోటు

Published date : 02 Jan 2023 01:11PM

Photo Stories