Skip to main content

Daily Current Affairs in Telugu: 06 న‌వంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌ కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌.
Visual Representation of Sakshi Education's Daily Current Affairs for Competitive Exams, 06 November Daily Current Affairs in Telugu, Current Affairs Update for Competitive Exams by Sakshi Education,

1. స్వదేశంలో తొలిసారి జరిగిన ఆసియా మహిళల హాకీ చాంపియన్స్‌ ట్రోఫీలో భారత జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా 4–0 గోల్స్‌ తేడాతో జపాన్‌ జట్టును ఓడించింది. 

2. ఆదివారం ముగిసిన పారిస్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీలో బోపన్న–ఎబ్డెన్‌ ద్వయం రన్నరప్‌గా నిలిచింది.

Daily Current Affairs in Telugu: 04 న‌వంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

3. జాతీయ క్రీడల్లో ఆదివారం జరిగిన మహిళల ఆర్చరీ కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో తణిపర్తి చికిత పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు మహిళల టెన్నిస్‌ ఈవెంట్‌లో  భమిడిపాటి శ్రీవల్లి రష్మిక కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. 

4. అణు జలాంతర్గామి నుంచి ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం విజయవంతంగా నిర్వహించినట్లు రష్యా ఆర్మీ  ప్రకటించింది.

Daily Current Affairs in Telugu: 02 న‌వంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

5. పాకిస్తాన్‌లో  పలు రాష్ట్రాల్లో ‘మెదడును తినే అమీబా’ బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.

6. మాడిసన్ వరల్డ్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సామ్ బల్సారా మీడియా ,అడ్వర్టైజింగ్  రంగంలో  చేసిన సేవలకుగానూ ఎక్స్ఛేంజ్4మీడియా గ్రూపు  ఆయనకు 'లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్'ని ఇచ్చి సత్కరించింది. 

Daily Current Affairs in Telugu: 31 అక్టోబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

Published date : 07 Nov 2023 08:58AM

Photo Stories