Skip to main content

Dalai Lama: దలైలామాకు స్పెండ్‌లవ్‌ పురస్కారం

Spendlove Award to Dalai Lama

టిబెట్‌ ఆధ్యాత్మికవేత్త దలైలామాను అలైస్‌ అండ్‌ క్లిఫర్డ్‌ స్పెండ్‌లవ్‌ పురస్కారం వరించింది. సామాజిక న్యాయం, దౌత్యం, సహన విభాగాల్లో ఈ పురస్కారం ప్రకటించినట్లు దలైలామా కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. మెసెడ్‌ నగరానికి చెందిన షెర్రీ స్పెండ్‌లవ్‌ 2005లో కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఈ అవార్డును స్థాపించారు. ఈ పురస్కారం కింద రూ.12,14,902(15,000 డాలర్లు) అందజేస్తారు. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ఈ అవార్డు అందుకొన్నారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 10 Oct 2022 03:50PM

Photo Stories