Skip to main content

Jobs : మెగా జాబ్ మేళా..పూర్తి వివ‌రాలు ఇవే

సాక్షి, ఎడ్యుకేష‌న్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌కాశం జిల్లా ఒంగోల్‌లో డిసెంబ‌ర్ 10వ తేదీన‌ మెగా జాబ్ మేళాను నిర్వ‌హిస్తున్నారు.
Jobs In AP
Jobs In AP

ఒంగోల్‌లో APSSDC Office, Old Rimsలో ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించనున్నారు. ఈ మెగా జాబ్ మేళాలో Justdial,Hetero Drugs Limited,Johnsons Lifts Pvt Ltd వంటి ప్ర‌ముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి.ఈ మెగా జాబ్ మేళా నిరుద్యోగుల‌కు ఒక స‌దావ‌కాశం ఉప‌యోగించుకోవ‌చ్చు.

అడ్ర‌స్‌ : 
APSSDC Office,Old Rims
Opp:Collector Office,Ongole

పూర్తి స‌మాచారం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

తాజా ఉద్యోగాల స‌మాచారం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

Published date : 06 Dec 2021 06:56PM

Photo Stories