Skip to main content

విదేశీ విద్యానిధికి దరఖాస్తులు ఆహ్వానం.. చివరి తేదీ ఎప్పుడంటే..

సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబాపూలే విదేశీ విద్యానిధి పథకం కొరకు అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకో వాలని బీసీ సంక్షేమశాఖ కోరింది.
ఈ నెల 4 నుంచి http://telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారని, చివరి తేదీ మార్చి 3 అని పేర్కొంది.
Published date : 03 Feb 2021 05:44PM

Photo Stories