వెబ్‌సైట్‌లో జేఈఈ మెయిన్ - 2021 హాల్‌టికెట్లు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్ హాల్ టికెట్లను తమ వెబ్ సైట్‌లో అందు బాటులో ఉంచినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టీఏ) తెలిపింది.
జేఈఈ మెయిన్ 2021 సిలబస్, మోడల్ పేపర్స్, స్టడీ మెటీరియల్, ప్రిపరేషన్ గెడైన్స్, ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్, మాక్ టెస్ట్స్... ఇతర తాజా అప్‌డే ట్స్ కోసం క్లిక్ చేయండి.
విద్యార్థులు తమ అప్లికేషన్ నంబరు, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి హాల్‌టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. ఫిబ్రవరి 23వ తేదీ నుం చి 26వరకు ఆన్‌లైన్‌లో జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

Published date : 12 Feb 2021 04:02PM