ఉస్మానియా యూనివర్సిటీ ఎల్‌ఎల్‌ఎం సెమిస్టర్ ఫలితాలు విడుదల..
Sakshi Education
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ ఎల్‌ఎల్‌ఎం (న్యాయశాస్త్రం) సెమిస్టర్ పరీక్షా ఫలితాలను ఎగ్జామినేషన్ కంట్రోలర్ పీ శ్రీరామ్ వెంకటేష్ సోమవారం విడుదల చేశారు.
ఎల్‌ఎల్‌ఎం 4వ సెమిస్టర్ (రెగ్యులర్)తో పాటు 1, 2, 3 బ్యాక్‌లాగ్ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను ఉస్మానియా వెబ్‌సైట్‌లో విద్యార్థులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
Published date : 19 Jan 2021 04:16PM