త్వరలోనే తెలంగాణ పోలీసుశాఖలో 20000 పోస్టుల భర్తీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు గుడ్‌న్యూస్.
తెలంగాణ పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిసెంబర్ 13వ తేదీన ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు.
తెలంగాణ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన స్టడీ మెటీరియల్, బిట్‌బ్యాంక్, సిలబస్, మోడల్ పేపర్స్, ప్రివియస్ పేపర్స్, ఆన్‌లైన్ టెస్టులు, ఆర్ధమెటిక్, రీజనింగ్, ప్రిపరేషన్ గెడైన్స్, జీకే, కరెంట్ అఫైర్స్, ఎఫ్‌ఏక్యూస్, సక్సెస్ స్టోరీల కోసం క్లిక్ చేయండి
20 వేల పోస్టులు :
తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు హోంశాఖ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. హోంమంత్రి మహమూద్ అలీ కూడా ఇదే విషయాన్ని ఇటీవల చెప్పారు. తాజాగా సీఎం కేసీఆర్ ఆదేశాలతో పోలీసు శాఖలో ఆయా పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది. మరోవైపు వైద్యారోగ్య శాఖలో 12 వేల పోస్టులు, రెవెన్యూ శాఖలో 4 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం చెబు తోంది. వీటితోపాటుఇతర శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు కలిపి 50 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్ ఓకే చెప్పారు.
తెలంగాణ కానిస్టేబుల్/ఎస్సై ఉద్యోగాలకు సంబంధించిన మోడల్ పేపర్స్ కోసం క్లిక్ చేయండి
తెలంగాణ కానిస్టేబుల్/ఎస్సై ఉద్యోగాలకు సంబంధించిన ప్రివియస్ పేపర్స్ కోసం క్లిక్ చేయండి
పాతవి... కొత్తవి కలిపి పోస్టులు ఇవే...
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్ పీఆర్‌బీ) 2018లో 18,428 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 16,925 కానిస్టేబుల్ పోస్టులు, 1,503 సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి. 2019 సెప్టెంబరు నాటికి వీటికి రాతపరీక్ష పూర్తయి ఫలితాలు వచ్చేశాయి. సబ్ ఇన్‌స్పెక్టర్లతోపాటు, సివిల్, ఆర్మ్‌డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుళ్లకు ఈ ఏడాది జనవరి నాటికి శిక్షణ మొదలైంది. మైదానాల కొరత, కరోనా లాక్‌డౌన్ కారణంగా తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్‌ఎస్‌పీ)ల శిక్షణలో తీవ్ర జాప్యం నెలకొంది. అక్టోబరు మొదటివారంలో 9,213 మంది సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్ల శిక్షణ పూర్తయి విధుల్లో చేరారు. తాజాగా 1,162 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు శిక్షణ పూర్తిచేసుకున్నారు. ఈ లెక్కన 10,375 పోస్టులు భర్తీ అయ్యాయి. మరోవైపు భర్తీ కాకుండా సరెండర్ చేసిన పోస్టులు కొన్ని ఉన్నాయి. వాటితో పాటు కొత్తగా ఏర్పడిన ఖాళీలు కలుపుకొని తాజాగా 20 వేల వరకు ఉద్యోగాలు అందుబాటులో ఉన్నట్లు అంచనా. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
తెలంగాణ ఎస్సై ఉద్యోగాలకు సంబంధించిన స్టడీ మెటీరియల్, బిట్‌బ్యాంక్, సిలబస్, మోడల్ పేపర్స్, ప్రివియస్ పేపర్స్, ఆన్‌లైన్ టెస్టులు, ఆర్ధమెటిక్, రీజనింగ్, ప్రిపరేషన్ గెడైన్స్, జీకే, కరెంట్ అఫైర్స్, ఎఫ్‌ఏక్యూస్, సక్సెస్ స్టోరీల కోసం క్లిక్ చేయండి

Published date : 14 Dec 2020 12:25PM