టీఎస్ ఎడ్‌సెట్–2020 ఫలితాలు విడుదల...సాక్షి ఎడ్యుకేషన్.కామ్‌లో ఫలితాలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో (బీఎడ్) ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ ఎడ్‌సెట్–2020 ఫలితాలను విడుదల చేశారు.
ఈ ఫలితాలను అక్టోబర్ 28వ తేదీ ఉదయం 11:30 గంటలకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి విడుదల చేశారు. అక్టోబర్ 1, 3 తేదీల్లో జరిగిన ఈ పరీక్షలకు 30,600 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 29,861 (97.58%) మంది అర్హత సాధించారు.
ఫలితాల కోసం క్లిక్ చేయండి
ఫలితాల కోసం క్లిక్ చేయండి
Published date : 28 Oct 2020 12:26PM