Skip to main content

తెలంగాణ ఈసెట్‌కు 95.46 శాతం మంది హాజరు

సాక్షి, హైదరాబాద్‌/కేపీహెచ్‌బీకాలనీ: టీఎస్‌ ఈసెట్‌–2021 పరీక్ష ప్రశాంతంగా జరిగిందని ఈసెట్‌ కన్వీనర్‌ సీహెచ్‌ వెంకటరమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
మంగళవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని 41 సెంటర్లలో నిర్వహించిన ఈ పరీక్షకు 95.46 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు వెల్లడించారు. కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా పరీక్ష నిర్వహించామన్నారు.

చ‌ద‌వండి: ఆగస్టు 9 నుంచి ఏపీ నిట్ తరగతులు ప్రారంభం

చ‌ద‌వండి: ఉన్నత విద్యా కోర్సుల ప్రవేశాల్లో 10 శాతం ’ఈడబ్ల్యూఎస్’ కోటా
Published date : 04 Aug 2021 03:36PM

Photo Stories