తెలంగాణ ఎడ్ సెట్ – 2021 గడువు ఆగస్టు 7 వరకు పెంపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఎడ్ సెట్ –2021 దరఖాస్తు గడువు మరోసారి పెంచినట్లు ఎడ్ సెట్ కన్వీనర్ రామకృష్ణ తెలిపారు.
జూలై 31 వరకు ఉన్న గడువును ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఆగస్టు 7 వరకు పొడిగించినట్లు శనివారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Published date : 02 Aug 2021 03:13PM