Skip to main content

సెప్టెంబర్ 2న టీఎస్ పాలిసెట్- 2020 పరీక్ష

సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్-20 పరీక్ష సెప్టెంబర్ 2న జరగనుందని తెలంగాణ సాంకేతిక విద్య, శిక్షణ మండలి వెల్లడించింది.
తెలంగాణ పాలిసెట్ - 2020 స్టడీమెటీరియల్, ప్రీవియస్ పేపర్స్, బిట్‌బ్యాంక్, గెడైన్స్... ఇతర అప్‌డేట్స్ కొరకు క్లిక్ చేయండి.

ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష ఉంటుందని పేర్కొంది. తొలుత జూన్ 1న ఈ పరీక్ష నిర్వహించాలని భావించినప్పటికీ.. కోవిడ్-19 కారణంగా తేదీని రీషెడ్యూల్ చేసినట్లు తెలిపింది.
Published date : 25 Aug 2020 01:13PM

Photo Stories