సెప్టెంబర్ 10 నుంచి ఏపీఆర్‌సెట్ రెండో విడత కౌన్సెలింగ్
Sakshi Education
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి):ఎస్వీయూలో పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఆర్‌సెట్-2019 రెండో విడత అడ్మిషన్లకు సెప్టెంబర్ 10 నుంచి కౌన్సెలింగ్ జరగనుంది.
ఈ నెల 16 వరకు ఏపీ ఆన్‌లైన్ కౌన్సెలింగ్ కేంద్రంలో ఇది జరుగుతుంది. ఖాళీల వివరాలను ఎస్వీయూడీఓఏ.కాం వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు.
Published date : 07 Sep 2020 03:32PM