గతేడాది మాదిరిగానే జేఈఈ, నీట్- 2021 సిలబస్ యథాతథం.. వివరాలివిగో..
Sakshi Education
సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఏడాది జరగబోయే జేఈఈ, నీట్‌కు సంబంధించి కేంద్ర విద్యా శాఖ కీలక ప్రకటన చేసింది.
2021 ఏడాదికిగాను జేఈఈ, నీట్ సిలబస్‌లో ఎలాంటి మార్పు ఉండదని ప్రకటించింది.
జేఈఈ మెయిన్ - 2021 సిలబస్ కోసం క్లిక్ చేయండి.
జేఈఈ మెయిన్ - 2021 ప్రిపరేషన్ టిప్స్, ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్, కెరీర్ గెడైన్స్, మాక్‌టెస్ట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ కట్‌ఆఫ్ ర్యాంక్స్.. ఇతర అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి.
గతానికి భిన్నంగా, జేఈఈ, నీట్‌లో సమాధానాలు రాయడానికి ఆప్షన్లు ఇవ్వనున్నారు. జేఈఈ (మెయిన్)-2021 సిలబస్ గతేడాదిలాగే ఉంటుందని, మొత్తం 90 ప్రశ్నల్లో (భౌతిక, రసాయన, గణితశాస్త్రాల నుంచి 30 చొప్పున) అభ్యర్థులు 75 ప్రశ్నలకు (భౌతిక, రసాయన, గణితశాస్త్రాల నుంచి 25 చొప్పున) సమాధానం రాయాల్సి ఉంటుంది.
నీట్- 2021 ప్రిపరేషన్ టిప్స్, సబ్‌జెక్ట్ వైజ్ బిట్‌బ్యాంక్స్, ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్, కెరీర్ గెడైన్స్, మాక్‌టెస్ట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, పీవియస్ కట్‌ఆఫ్ ర్యాంక్స్.. ఇతర అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి.
జేఈఈ (మెయిన్)-2020లో, 75 ప్రశ్నలిచ్చి (భౌతిక, రసాయన, గణితశాస్త్రాల నుంచి 25 చొప్పున) విద్యార్థులు అన్నింటికీ సమాధానాలు రాయాల్సి వచ్చింది. నీట్ (యూజీ)-2021కు సంబంధించి కచ్చితమైన విధానాన్ని ఇంకా ప్రకటించలేదు. అయితే, దేశవ్యాప్తంగా కొన్ని విద్యా బోర్డులు సిలబస్ తగ్గించిన పరిస్థితుల్లో జేఈఈ (మెయిన్) తరహాలోనే నీట్ (యూజీ)-2021 పరీక్ష పత్రంలోనూ ఆప్షన్లు ఉంటాయి. వఐఐటీ జేఈఈ (అడ్వాన్స్ డ్) కోసం 12వ తరగతిలో 75% మార్కుల అర్హత నిబంధనను జేఈఈ (మెయిన్)లో రద్దు చేయాలన్న నిర్ణయాన్ని విద్యా శాఖ పరిగణనలోకి తీసుకుంది. జేఈఈ (మెయిన్) ఆధారంగా 2021-2022లో ఎన్‌ఐటీ, ఐఐఐటీ, ఎస్‌పీఏలు, ఇతర సీఎఫ్‌టీఐలలో అడ్మిషన్లలో ఈ నిర్ణయం వర్తిస్తుంది. 2021-2022లో అడ్మిషన్లకు అర్హత 75%ని రద్దు చేస్తున్నట్లు విద్యా మంత్రి వెల్లడించారు.

Published date : 20 Jan 2021 03:29PM