Skip to main content

ఏప్రిల్ 14 వరకు జేఈఈ దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణ

సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్ ఆన్‌లైన్ దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు ఈనెల 14వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తెలిపింది.
అభ్యర్థులు నిర్ణీత ఫీజు చెల్లించి జేఈఈ మెయిన్ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తుల్లో పొర పాట్లను సవరించుకోవాలని సూచించింది.
Published date : 02 Apr 2020 03:30PM

Photo Stories