ఏపీ సెట్ ఫలితాలు విడుదల
Sakshi Education
ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఏపీ సెట్-2020 పరీక్ష ఫలితాలను ఫిబ్రవరి 22వ తేదీన విడుదల చేశారు. www.apcet.net.in వెబ్‌సైట్ నుంచి పరీక్ష ఫలితాలు, మార్కులను పొందవచ్చు.
Published date : 22 Feb 2021 05:39PM