Skip to main content

ఏపీ జైళ్ల శాఖలో 11 కొత్త పోస్టులు

సాక్షి, అమరావతి : ఏపీ జైళ్ల శాఖ గుంటూరు రేంజ్‌లో 11 పోస్టులను రద్దు చేసిన ప్రభుత్వం.. కొత్తగా మరో 11 పోస్టులను ఏర్పాటు చేసింది.
ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Published date : 10 Dec 2020 04:00PM

Photo Stories