ఏఎన్‌యూ పీజీ సెట్ 2020కు నేడే చివరి తేదీ
Sakshi Education
బాపట్ల: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో పీజీసెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 30 చివరి తేదీ అని అడ్మిషన్స్ డెరైక్టర్ బి.హరిబాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
అపరాధ రుసుం రూ.500తో అక్టోబర్ 5వ తేది వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వివరాల కోసం 0863-2346138, 9440258811ను సంప్రదించాలని కోరారు.
Published date : 30 Sep 2020 12:52PM