డీఈఈసెట్ దరఖాస్తుల గడువు ఏప్రిల్ 27 వరకు పెంపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎ డ్), డిప్లొమా ఇన్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్‌ఈ) కోర్సు ల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న డీఈఈసెట్-2020 దరఖాస్తుల గడువును ఏప్రిల్ 27 వరకు పొడిగించినట్లు డీఈఈసెట్ కన్వీనర్ కృష్ణారావు ఓ ప్రకటనలో తెలిపారు. వివరాలను www.deecet.cdse.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు.
Published date : 04 Apr 2020 01:03PM