Skip to main content

ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ పరీక్ష-2020 తేదీలువిడుదల

2020-21 సంవత్సరానికి సంబంధించి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్).. ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ ఆఫీసర్ స్కేల్-1, స్కేల్-2, స్కేల్-3, ఆఫీస్ అసిస్టెంట్ల పరీక్ష తేదీలను మళ్లీ ప్రకటించింది.
ఆఫీసర్ స్కేల్-1, ఆఫీస్ అసిస్టెంట్ల ప్రాథమిక పరీక్ష సెప్టెంబర్ 12, 13, 19, 20, 26 తేదీలలో జరగనుంది. ఆఫీసర్ స్కేల్-1 ప్రధాన పరీక్ష అక్టోబర్ 18న, ఆఫీస్ అసిస్టెంట్ ప్రధాన పరీక్ష అక్టోబర్ 31న జరగనుంది. ఆఫీసర్ స్కేల్-2, స్కేల్-3 పోస్టులకు ఒకే పరీక్ష ఉంటుంది. అది అక్టోబర్ 18న జరగనుంది.

Must Check:
IBPS RRB Preparation Guidance

Online classes useful for IBPS RRB
Published date : 24 Aug 2020 01:42PM

Photo Stories