Skip to main content

Top 10 Medical Colleges In India : నేటి నుంచే కౌన్సెలింగ్‌.. దేశంలోని టాప్-10 మెడికల్‌ కాలేజీలు ఇవే..

NEET UG counseling process 2024 starting today  Three phases of NEET UG 2024 counseling  NEET UG 2024 counseling schedule  Phase-wise NEET UG 2024 counseling process  Medical admissions through NEET UG 2024  MedicalAdmissions2024Top 10 Medical Colleges In India National Institutional Ranking Framework 2024 top 10 universities and colleges in india

నేటి(ఆగస్టు 14)నుంచి నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా మూడు విడతల్లో కౌన్సిలింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను అడ్మీషన్ల కోసం నీట్‌ యూజీ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే.

Tech layoffs 2024: టెక్‌ ఇండస్ట్రీలో భారీగా ఉద్యోగుల తొలగింపు, ఈ ఏడాది ఇప్పటికే లక్షకు పైగా..

ఈనెల 23న సీట్ల కేటాయింపు ఉంటుంది. ఈ క్రమంలో విద్యార్థి తమ ర్యాంకుకు తగ్గట్లు ఎలాంటి కాలేజీని ఎంచుకోవాలి? అసలు దేశంలో టాప్‌ కాలేజీల లిస్ట్‌ ఏంటి అన్న వివరాలు తెలుసుకుందాం. 


దేశంలో టాప్‌-10 మెడికల్‌ కాలేజీలు ఇవే
☛➤ ఎయిమ్స్‌, ఢిల్లీ
☛➤  పోస్ట్‌గ్యాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌), చండీగఢ్‌
☛➤ క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ,వేలూరు
☛➤నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్, బెంగళూరు
☛➤జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, పాండిచ్చెరి

Top 10 Engineering Colleges in India : దేశంలోని టాప్-10 ఇంజనీరింగ్ కాలేజీలు ఇవే.. వీటిలో చదివారంటే లక్షల్లో ప్యాకేజీలు

☛➤సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, లక్నో
☛➤బనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి
☛➤అమృత విశ్వ విద్యాపీఠం, కోయంబత్తూర్‌
☛➤కస్తూర్బా మెడికల్ కాలేజ్, మణిపాల్
☛➤మద్రాస్ మెడికల్ కాలేజీ మరియు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, చెన్నై

Published date : 14 Aug 2024 03:55PM

Photo Stories